వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ కీరన్ పోలార్డ్ టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. MLC-2026 లీగ్‌లో న్యూయార్క్ జట్టు తరఫున ఆడుతున్న పొలార్డ్.. వాషింగ్టన్ జట్టుపై సెంచరీ బాదాడు. ఈ క్రమంలో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు గేల్(14,562) పేరిట ఉన్న ఈ రికార్డును పోలార్డ్(14,583) బ్రేక్ చేశాడు.
క్రీడలు
చరిత్ర సృష్టించిన పోలార్డ్
Advertisement
Advertisement
Advertisement


