హైదరాబాద్: 28°C
క్రీడలు

హర్మన్ సేనకు మిథాలీ రాజ్ కీలక సూచనలు

Advertisement

మహిళల టీ20 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా చేతిలో భారత్ ఓటమిపై మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ స్పందించింది. సెమీస్ చేరాలంటే భారత్ బ్యాటింగ్ ఆర్డర్ మార్చాలని సూచించింది. ఫామ్‌లో ఉన్న హర్మన్‌ప్రీత్ 5వ స్థానానికి బదులు 4లో రావాలని, జెమీమా రోడ్రిగ్స్ 5వ స్థానంలో ఆడాలని పేర్కొంది. భారత్ తన తదుపరి మ్యాచ్‌లలో బంగ్లాదేశ్ (జూన్ 25), ఆస్ట్రేలియా (జూన్ 28)లతో తలపడనుంది.

Advertisement

Advertisement