హైదరాబాద్: 28°C
వార్తలు

యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా బైరి అభిలాష్

Advertisement

MLG: గోవిందరావుపేట మండల యువజన కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా భైరి అభిలాష్‌ను నియమించారు. సోమవారం పస్రలో జరిగిన సమావేశంలో జిల్లాకాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్ నియామక పత్రాన్ని అందజేశారు. పార్టీకోసం కష్టపడే వారికి గుర్తింపు లభిస్తుందని పేర్కొన్న ఆయన, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు యువతను ఏకంచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

Advertisement

Advertisement