ఆంధ్ర ప్రీమియర్ లీగ్-2026లో విజయవాడ ఓపెనర్లు పరుగుల వరద పారించారు. కాకినాడ మ్యాచ్‌లో అభినవ్, కెప్టెన్ అశ్విన్ సెంచరీలు బాదారు. అభినవ్ 69 బంతుల్లో 137, అశ్విన్ 53 బంతుల్లో 130 పరుగులు చేశారు. మొదటి వికెట్‌కు 260 పరుగులు జోడించారు. దీంతో విజయవాడ 20 ఓవర్లలో 290 పరుగుల భారీ స్కోర్ చేసింది. కాకినాడ 180 పరుగులకే పరిమితమైంది.
క్రీడలు
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే భారీ స్కోర్
Advertisement
Advertisement
Advertisement


