హైదరాబాద్: 28°C
క్రీడలు

జైస్వాల్‌ను ఎందుకు తప్పించారు..?

Advertisement

యశస్వి జైస్వాల్ చిన్ననాటి కోచ్ జ్వాలా సింగ్ సెలక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆఫ్ఘానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసినా కూడా జైస్వాల్‌ను ఇంగ్లండ్ పర్యటనకు ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించాడు. జైస్వాల్ చివరి రెండు వన్డే సిరీస్‌లలో సెంచరీలు చేశాడని గుర్తు చేశాడు. వైట్ బాల్ క్రికెట్‌లో అతడికి అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు.

Advertisement

Advertisement