హైదరాబాద్: 28°C
క్రీడలు

సూర్యవంశీ కోసం సంజూపై వేటు?

Advertisement

ఐర్లాండ్ T20 సిరీస్‌తో వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేయడానికి సిద్ధమయ్యాడు. అయితే, సూర్యవంశీ తుది జట్టులోకి వస్తే.. అతడి కోసం ఏ ఆటగాడిని పక్కన పెడతారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అభిషేక్ శర్మ టీ20 నెంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగుతుండటంతో, అతడిని పక్కన పెట్టే అవకాశం లేదు. దీంతో సంజూ శాంసన్‌ను తప్పించి వైభవ్‌కు అవకాశం కల్పించే ఛాన్స్ కనిపిస్తోంది.

Advertisement

Advertisement