మెదక్ ఫాల్కన్స్‌తో మ్యాచ్‌లో వరంగల్ వారియర్స్ 20 ఓవర్లలో 258/7 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ అమన్ రావు 48 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్సర్లతో 142 పరుగులు చేశాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డ అమన్ 32 బంతుల్లోనే సెంచరీ చేశాడు. దీంతో టోర్నీలో సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. మెదక్ బౌలర్లలో తిలక్ వర్మ, మధుకర్ తలో 2 వికెట్ల తీశారు.
క్రీడలు
TG20-2026: వరంగల్ భారీ స్కోర్
Advertisement
Advertisement
Advertisement


