మహిళా క్రికెటర్ల కోసం ICC సరికొత్త మార్గదర్శకాలు తెచ్చింది. కెరీర్ మధ్యలో గర్భం దాల్చే ప్లేయర్లకు ప్రసవ సమయం నుండి, తిరిగి మైదానంలోకి అడుగుపెట్టే వరకు ఆర్థిక, వైద్య సాయం అందించనుంది. డాక్టర్ ఫిలిప్పా ఇంగే కమిటీ సూచనలతో ఈ పాలసీ రూపొందించారు. దీని ద్వారా.. ప్లేయర్ల రవాణా, మందులు, పిల్లల సంరక్షణ బాధ్యతలను కూడా ఐసీసీనే భరించనుంది.
క్రీడలు
ఐసీసీ చారిత్రాత్మక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement


