తాను ఎదుర్కొన్న అత్యంత కష్టమైన భారత బ్యాటర్ ఎవరనేది జోఫ్రా ఆర్చర్ తాజాగా వెల్లడించాడు. కోహ్లీ, రోహిత్ కంటే కూడా రాహుల్‌కు బౌలింగ్ చేయడం తనకు కష్టంగా అనిపించేదన్నాడు. 'రాహుల్‌కు బౌలింగ్ చేస్తున్నప్పుడు బంతిని ఎక్కడ వేయాలో నాకు తెలిసేది కాదు. ఎందుకంటే ఎక్కడ వేసినా అతడు బౌండరీకి తరలించగలడు' అని తెలిపాడు. IPLలో రాహుల్‌ను ఆర్చర్ కేవలం 3 సార్లు మాత్రమే ఔట్ చేశాడు.
క్రీడలు
కోహ్లీ, రోహిత్ కంటే అతడే డేంజర్: ఆర్చర్
Advertisement
Advertisement
Advertisement


