TG20 లీగ్ 2026 సీజన్‌లో మెదక్ కెప్టెన్, ఓపెనర్ తిలక్ వర్మ విధ్వంసం సృష్టించాడు. వరంగల్ వారియర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 42 బంతుల్లోనే తిలక్ వర్మ(103*) మెరుపు సెంచరీ బాదాడు. 259 పరుగుల భారీ లక్ష్యచేధనలో మెదక్ జట్టును కెప్టెన్ ఇన్నింగ్స్‌తో తిలక్ వర్మ ముందుండి నడిపిస్తున్నాడు. అతని బ్యాటింగ్ మైదానంలో పరుగుల వరద పారించింది.
క్రీడలు
TG20 లీగ్.. తిలక్ వర్మ మెరుపు సెంచరీ
Advertisement
Advertisement
Advertisement


