వరంగల్ వారియర్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో మెదక్ ఫాల్కన్స్ 3 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 259 పరుగుల భారీ లక్ష్యాన్ని మెదక్ జట్టు 19.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మెదక్ కెప్టెన్ తిలక్ వర్మ అద్భుత సెంచరీ(136*)తో జట్టును గెలిపించాడు. ఇరు జట్ల బ్యాటర్ల మెరుపులతో ఈ మ్యాచ్ అభిమానులకు అసలైన టీ20 వినోదాన్ని అందించింది.
క్రీడలు
TG20 లీగ్.. మెదక్ ఫాల్కన్స్ థ్రిల్లింగ్ విక్టరీ
Advertisement
Advertisement
Advertisement


