హైదరాబాద్: 28°C
క్రీడలు

BREAKING: 32 బంతుల్లో సెంచరీ

Advertisement

తెలంగాణ ప్రిమియర్ లీగ్‌లో తొలి సెంచరీ నమోదైంది. మెదక్ ఫాల్కాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వరంగల్ కెప్టెన్ అమన్ రావు కేవలం 32 బంతుల్లోనే సెంచరీతో చెలరేగాడు. తన ఇన్నింగ్స్‌లో అతడు 8 ఫోర్లు, ఏకంగా 10 సిక్సర్లు బాదాడు. అతని మెరుపు బ్యాటింగ్‌తో వరంగల్ జట్టు 10 ఓవర్లలో 150/1 పరుగులు చేసింది. కాగా, అబ్బాస్ వేసిన ఆరో ఓవర్‌లో వరుసగా 4, 6, 6, 4, 6, 6 బాదాడు.

Advertisement

Advertisement