కోనసీమ: జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిని జిల్లా మహిళా జెడ్పీటీసీలు గోపాలపురంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాజోలు, సఖినేటిపల్లి, అంబాజీపేట, మల్కిపురం, అల్లవరం, కొత్తపేట మండలాలకు చెందిన జెడ్పీటీసీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యక్రమాలు, స్థానిక అంశాలపై చర్చించినట్లు తెలిసింది.
వార్తలు
చిర్ల జగ్గిరెడ్డిని కలిసిన మహిళా జెడ్పీటీసీలు
Advertisement
Advertisement
Advertisement


