హైదరాబాద్: 28°C
వార్తలు

పాత బస్టాండ్లో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయాలి

Advertisement

JGL: జగిత్యాల పాత బస్టాండ్ సమీపంలోని పోలీస్ క్వార్టర్స్ స్థలంలో ప్రతిపాదిత పెట్రోల్, డీజిల్ బంక్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి సోమవారం లేఖ రాశారు. పాత బస్టాండ్ ప్రాంత ప్రజలు ఇంధనం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Advertisement