సునీల్ నరైన్ టీ20ల్లో అరుదైన రికార్డు సాధించాడు. మేజర్ లీగ్ క్రికెట్‌లో లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్‌కు ఆడుతున్న నరైన్.. సియాటిల్‌తో మ్యాచ్‌లో 2 వికెట్లు పడగొట్టాడు. దీంతో 632 వికెట్లతో టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో రషీద్ ఖాన్(723) తొలి స్థానంలో ఉన్నాడు. డ్వేన్ బ్రావో(631) మూడో స్థానంలో నిలిచాడు.
క్రీడలు
సునీల్ నరైన్ ఖాతాలో మరో రికార్డు
Advertisement
Advertisement
Advertisement


