టీ20 సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు రేపు ఐర్లాండ్‌కు బయలుదేరనుంది. ఈ పర్యటనలో భాగంగా భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య రెండు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నెల 26న తొలి మ్యాచ్, 28న రెండో మ్యాచ్ జరగనుంది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత జట్టు ఆడబోయే తొలి సిరీస్ ఇదే కానుంది. ఈ సిరీస్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేసే అవకాశం ఉంది.
క్రీడలు
రేపు ఐర్లాండ్‌కు టీమిండియా
Advertisement
Advertisement
Advertisement


