హైదరాబాద్: 28°C
క్రీడలు

ఐపీఎల్‌లో భారీ ట్రేడ్ డీల్?

Advertisement

MI, RR మధ్య ఒక భారీ ట్రేడ్ డీల్ జరగబోతున్నట్లు తెలుస్తోంది. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాను వదిలేసి, రాజస్థాన్ ఓపెనర్ జైస్వాల్‌ను జట్టులోకి తీసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. సూర్యవంశీ వచ్చాక జైస్వాల్‌కు గుర్తింపు రావడం లేదు. దీంతో జైస్వాల్ కూడా MI జట్టులోకి రావడానికి సిద్ధమైనట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Advertisement