MDK: జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ASI నుంచి SIగా పదోన్నతి పొందిన ఇద్దరు పోలీస్ అధికారులను అభినందించారు. తూప్రాన్ PSలో పనిచేస్తున్న మాణిక్ ప్రభు, వెల్దుర్తి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సదత్ హుసైన్‌లకు ఎస్పీ స్వయంగా పదోన్నతి చిహ్నాలను అలంకరించారు. పదోన్నతి అనేది బాధ్యతలను మరింత పెంచుతుందని, క్రమశిక్షణతో ప్రజలకు సేవలందించాలని సూచించారు.
వార్తలు
పదోన్నతి బాధ్యతను నిబద్ధతతో నిర్వహించాలి: ఎస్పీ
Advertisement
Advertisement
Advertisement


