హైదరాబాద్: 28°C
వార్తలు

రైతుల‌కు అల‌ర్ట్.. రేప‌టి నుంచే విత్తన మేళా

Advertisement

PDPL: ధర్మారం మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం విత్తన మేళా కార్యక్రమం నిర్వహించనున్నట్లు మండల వ్యవసాయ అధికారి ప్రకాష్ ఓ ప్రకటనలో తెలిపారు. బోనస్ లభించే వరి వంగడాలు, ఆరు తడి పంటల విత్తనాలు మేళాలో అందుబాటులో ఉంటాయని సూచించారు. కావున రైతులు అధిక సంఖ్యలో హాజరుకావాలని ఆయన కోరారు.

Advertisement

Advertisement