న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో ఓడిపోయిన ఇంగ్లండ్‌కు ICC మరో భారీ షాక్ ఇచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లండ్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించింది. అంతేకాకుండా, WTC పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్‌కు 12 పాయింట్ల కోత పెట్టింది. దీంతో WTC పట్టికలో ఇంగ్లండ్ ఏడో స్థానానికి పడిపోయింది. భారత్ 6వ స్థానంలో.. AUS తొలి స్థానంలో, SA తొలి రెండో స్థానంలో ఉన్నాయి.
క్రీడలు
ఇంగ్లండ్‌కు ఐసీసీ భారీ షాక్
Advertisement
Advertisement
Advertisement


