హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆ విషయం ప్రజలకు తెలియదు: వైభవ్‌ సూర్యవంశీ

Advertisement

శ్రీలంక A జట్టుపై వైభవ్ సూర్యవంశీ (94) సంచలన ఇన్నింగ్స్‌తో చెలరేగిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం వైభవ్ మాట్లాడుతూ.. తొలి పది ఓవర్లలో ఎలా ఆడాలనుకున్నానో అదే చేసి చూపించినట్లు తెలిపాడు. తనపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశాడు. 'నేను 50 ఓవర్ల క్రికెట్ చాలా ఆడా. ఆ విషయం ప్రజలకు తెలియదు. విభిన్న పరిస్థితుల్లో ఎదురయ్యే సవాళ్లను తీసుకోవడం ఇష్టపడతా' అని వెల్లడించాడు.

Advertisement

Advertisement