హైదరాబాద్: 28°C
క్రీడలు

వారికి సరైన సపోర్టు అందలేదు: హర్మన్‌

Advertisement

మహిళల ప్రపంచకప్ 2026లో దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా ఓటమిపాలైన విషయం తెలిసిందే. క్యాచ్‌లను వదిలేయడం వల్ల మ్యాచ్ చేజారినట్లు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ తెలిపింది. 'మేం మ్యాచులో గెలిచే అవకాశాలు వచ్చాయి. కానీ, చేజేతులా అవకాశాలను వదులుకున్నాం. శ్రీ చరణి, షఫాలీ అద్భుతంగా బౌలింగ్ వేశారు. ఇతర బౌలర్ల నుంచి, ఫీల్డర్ల నుంచి వారికి సరైన మద్దతు దొరకలేదు' అని చెప్పుకొచ్చింది.

Advertisement

Advertisement