హైదరాబాద్: 28°C
క్రీడలు

ప్రపంచ బాక్సింగ్ కప్: జ్యోతి పసిడి పంచ్

Advertisement

ప్రపంచ బాక్సింగ్ కప్ రెండో అంచె టోర్నీలో భారత బాక్సర్ జ్యోతి స్వర్ణంతో మెరిసింది. మహిళల 48 కేజీల ఫైనల్‌లో జ్యోతి 5-0తో ఫర్జోనా ఫొజిల్వా (ఉజ్బెకిస్థాన్)ను ఓడించింది. మీనాక్షి (51 కేజీ), ప్రాచి (57 కేజీ), దీపక్ (70 కేజీ) ఫైనల్స్‌లో ఓడి రజతాలతో సరిపెట్టుకున్నారు. ఈ టోర్నీలో సెమీఫైనల్‌లో ఇంటిముఖం పట్టిన జుగ్నూ (85 కేజీ), నిఖిల్ (55 కేజీ) కాంస్య పతకాలు సాధించారు.

Advertisement

Advertisement