హైదరాబాద్: 28°C
క్రీడలు

'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా మారిజనే కాప్

Advertisement

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై విజయం సాధించిన దక్షిణాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ మారిజనే కాప్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును అందుకుంది. ఈ కీలక పోరులో కేవలం 45 బంతుల్లోనే 81 పరుగులతో అజేయంగా నిలిచి ల్యాండ్‌మార్క్ ఇన్నింగ్స్ ఆడింది. అంతర్జాతీయ టీ20ల్లో ఆమెకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. కాప్ మెరుపు బ్యాటింగే సౌతాఫ్రికా ఘనవిజయానికి కారణమైంది.

Advertisement

Advertisement