హైదరాబాద్: 28°C
క్రీడలు

TG20: ఖమ్మం ఏసెస్ భారీ స్కోర్

Advertisement

TG20 లీగ్ 2026: సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్, అన్విత ఖమ్మం ఏసెస్ జట్లు తలపడుతున్నాయి. మొదట బ్యాటింగ్ చేసిన ఖమ్మం జట్టు 20 ఓవర్లలో 237/5 పరుగుల భారీ స్కోరు చేసింది. హిమతేజ 59*, వాఫీ కచ్చి 60, GSK రెడ్డి 52 హాఫ్‌ సెంచరీలు చేశారు. ప్రతీక్ రెడ్డి 25 ఫర్వాలేదనిపించాడు. పాలమూరు బౌలర్లలో రవి కిరణ్ 2, నిపుణ్, రోహిత్, అఫ్రిది ఒక్కో వికెట్ పడగొట్టారు.

Advertisement

Advertisement