మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. మాంచెస్టర్‌లో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 158/7 పరుగులు చేయగా.. దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. మారిజనే కాప్ (81*) కెరీర్ బెస్ట్ స్కోరుతో రాణించగా, హర్మన్‌ప్రీత్ కౌర్ 200వ టీ20 మ్యాచ్ ఆడి అరుదైన ఘనత అందుకుంది.
క్రీడలు
BREAKING: భారత్‌పై దక్షిణాఫ్రికా విజయం
Advertisement
Advertisement
Advertisement


