క్రమశిక్షణా చర్యల కింద రెండో టెస్టుకు దూరమైన బెన్ స్టోక్స్ మళ్లీ ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్‌గా తిరిగొచ్చాడు. న్యూజిలాండ్‌తో జరిగే మూడో టెస్టుకు ECB అతడిని సారథిగా నియమించింది. కౌంటీ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైన స్టోక్స్‌ను బోర్డు వెనక్కి పిలిచి పగ్గాలు అప్పగించింది. సిరీస్ విజేతను తేల్చే నాటింగ్‌హామ్ టెస్టులో ఇరు జట్లు తలపడనున్నాయి.
క్రీడలు
మళ్లీ ఇంగ్లండ్ కెప్టెన్‌గా బెన్ స్టోక్స్
Advertisement
Advertisement
Advertisement


