ట్రోల్స్ ఎదుర్కొన్న 15 ఏళ్ల IPL సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌తో గట్టి సమాధానం ఇచ్చాడు. ముక్కోణపు సిరీస్ ఫైనల్లో శ్రీలంక ‘A’పై కేవలం 29 బంతుల్లోనే 94 పరుగులు (10 ఫోర్లు, 8 సిక్సర్లు) చేసి భారత్‌ను విజేతగా నిలిపాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ఎలాంటి ఒత్తిడి లేకుండా కోచ్‌లు చెప్పిన ప్రణాళికలను అమలు చేసి రాణించానని వైభవ్ తెలిపాడు.
క్రీడలు
ట్రోలర్స్‌కు బ్యాట్‌తో సమాధానం
Advertisement
Advertisement
Advertisement


