హైదరాబాద్: 28°C
క్రీడలు

తొలి మ్యాచ్‌లోనే ఖమ్మం విజయం

Advertisement

TG20 లీగ్ 2026 సీజన్ తొలి మ్యాచ్‌లోనే అన్విత ఖమ్మం ఏసెస్ జట్టు దుమ్మురేపింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ హై-స్కోరింగ్ పోరులో పాలమూరు స్ట్రైకర్స్‌పై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఖమ్మం 5 వికెట్లకు 237 పరుగుల భారీ స్కోరు సాధించగా.. లక్ష్యచేధనలో పాలమూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 217 పరుగులకే పరిమితమైంది. వేద్ రెడ్డి 2 వికెట్లతో రాణించాడు.

Advertisement

Advertisement