హైదరాబాద్: 28°C
క్రీడలు

200 IT20లను ఆడటం గొప్పగా ఉంది: హర్మన్

Advertisement

భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ అంతర్జాతీయ టీ20ల్లో 200వ మ్యాచ్ ఆడిన తొలి ప్లేయర్‌గా చరిత్రకెక్కింది. దీనిపై ఆమె మాట్లాడుతూ.. 200 టీ20లను ఆడటం గొప్పగా ఉందని తెలిపింది. 'ఎన్నో విషయాలను నేర్చుకున్నా. ఆట గురించి భిన్నంగా ఆలోచించగలిగా. ప్రపంచకప్ 2026లో భాగంగా రాబోయే రెండు మ్యాచుల్లో జట్టుగా విజయాలు సాధిస్తామని ఆశిస్తున్నా' అని హర్మన్ వెల్లడించింది.

Advertisement

Advertisement