హైదరాబాద్: 28°C
వార్తలు

కార్పొరేటర్ సద్దుల శేఖర్ తండ్రికి ఘన నివాళులు

Advertisement

MBNR: మొన్నప్పగుట్టలో 36వ డివిజన్ కార్పొరేటర్ సద్దుల శేఖర్ తండ్రి మరణవార్త తెలుసుకున్న డీసీసీ అధ్యక్షుడు ఎ. సంజీవ్ ముదిరాజ్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ గౌడ్ వారి నివాసానికి వెళ్లి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.

Advertisement

Advertisement