GDWL: అలంపూరు నుంచి కాశాపురం వెళ్లే బీటీ రోడ్డు గుంతలమయమై ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. రెండేళ్లుగా రోడ్డు దుస్థితిలో ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి కొత్త రోడ్డు నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేశారు.
వార్తలు
రోడ్డు ప్రయాణం.. అవస్థలకు మార్గం..!
Advertisement
Advertisement
Advertisement


