ఏలూరు: జీలుగుమిల్లికి చెందిన సీపీఎం పార్టీ నాయకులు రూపా సత్యనారాయణ, శేఖముడి సాయిలు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో జనసేన పార్టీలో చురుకుగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేసిన ఈ ఇద్దరు నాయకులు కొన్ని అనివార్య కారణాల వల్ల సీపీఎంలో చేరారని అన్నారు.
వార్తలు
VIDEO: జనసేనలో చేరిన సీపీఎం నాయకులు
Advertisement
Advertisement
Advertisement


