కడప జిల్లా కలెక్టర్‌తో ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడారు. చిన్నారుల మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందేవరకు అక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ విషాదం జరిగిందని ఆరోపించిన ఆయన, ప్రమాదాలకు కారణమవుతున్న శాండ్ మైనింగ్‌ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సాయం అందించాలన్నారు.
వార్తలు
శాండ్ మైనింగ్‌ను వెంటనే నిలిపివేయాలి: ఎంపీ
Advertisement
Advertisement
Advertisement


