WNP: జూరాల వద్ద నిర్మిస్తున్న నూతన హై లెవల్ బ్రిడ్జి విషయంలో బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. బుధవారం గెస్ట్ హౌస్లో జరిగిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ నల్లగొండ శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ రహమతుల్లా, ఛైర్ పర్సన్ నాగమణి మాట్లాడారు.