హైదరాబాద్: 28°C
వార్తలు

వధూవరులను ఆశీర్వదించిన: ఎమ్మెల్యే

Advertisement

ATP: రాయదుర్గంలోని శ్రీ మద్దానేశ్వర స్వామి కల్యాణమండపంలో జరిగిన నవీన్ కుమార్, లావణ్య వివాహ వేడుకకు రాయదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు హాజరయ్యారు. బ్రహ్మసముద్రం మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నాగభూషణ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి వెళ్లారు. పెళ్లి వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే, నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Advertisement

Advertisement