హైదరాబాద్: 28°C
వార్తలు

ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య

Advertisement

ATP: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ముష్టూరు శివ,హేమలత దంపతుల కుమారుడు లోకేశ్వర సాయి(24) బుధవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న సీఐ ఎం.సుబ్బరాయుడు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement