మహిళా క్రికెట్ అభివృద్ధికి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మరో కీలక అడుగు వేసింది. ప్రసవం అనంతరం మహిళా క్రికెటర్లు సురక్షితంగా, సమర్థవంతంగా మళ్లీ క్రికెట్‌లోకి తిరిగి రావడానికి ప్రత్యేక మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది. ఐసీసీ నిర్ణయాన్ని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ హర్షం వ్యక్తం చేశారు. మహిళా క్రికెటర్ల భవిష్యత్తుకు ఇది భారీ ప్రోత్సాహమన్నారు.
క్రీడలు
ఐసీసీపై సచిన్ టెండూల్కర్ ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement


