భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ నిన్న రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన X వేదికగా ఓ పోస్టు పెట్టాడు. 'జూన్ 23 నా జీవితంలో అన్ని రకాల మ్యాజిక్‌లను తీసుకొచ్చింది. 19 ఏళ్ల ముందు(2007 జూన్ 27) భారత క్యాప్‌తో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాను. ఇప్పుడు మరో ప్రౌడ్ చాఫ్టర్ జత అయింది' అని పేర్కొన్నాడు.
క్రీడలు
జూన్ 23 చాలా స్పెషల్.. రోహిత్ శర్మ పోస్ట్
Advertisement
Advertisement
Advertisement


