KMR: నిజాంసాగర్ మండలం మల్లూరులో డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ బూత్ లెవల్ ఏజెంట్లతో సమావేశమయ్యారు. SIR (ప్రత్యేక ఓటరు జాబితా సవరణ) ప్రక్రియపై పూర్తి అవగాహనతో ఉండి, ఓటరు జాబితాలో జరిగే మార్పులను నిశితంగా పరిశీలించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా, ప్రజాస్వామ్య పరిరక్షణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని BLAలకు పిలుపునిచ్చారు.
వార్తలు
'SIR ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలి'
Advertisement
Advertisement
Advertisement


