AKP: ప్రమాదాల నివారణకు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ ఎస్సై రామకృష్ణ సూచించారు. బుధవారం ఎలమంచిలి ఆర్టీసీ బస్టాండ్ వద్ద డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. పరిమిత వేగంతో వాహనాలు నడపాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు సరిగా పాటించకపోవడం వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ఈ విషయాన్ని డ్రైవర్లు గమనించాలన్నారు.
వార్తలు
'ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి'
Advertisement
Advertisement
Advertisement


