NZB: ఆర్మూర్ ప్రాంత ఎర్రజొన్న రైతులను విత్తన వ్యాపారులు సిండికేట్గా మారి మోసం చేస్తున్నారని వ్యాపారి యామాద్రి భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. 15 ఏళ్లుగా బైబ్యాక్ ఒప్పందాలను తుంగలో తొక్కారని, ధర తగ్గింపునకు మాజీ ఎమ్మెల్యే జీవన్ కారణమని బుధవారం ఆరోపించారు. యుద్ధం సాకుతో ధర తగ్గించారని, రైతులు తక్కువకు అమ్ముకోవద్దని కోరారు.