నల్గొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీ(GMC)లో 62 ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఫ్రొఫెసర్, అసిస్టెంట్ ఫ్రొఫెసర్ తదితర పోస్టులు ఉండగా.. MD/MS/DNB/NMC రూల్స్ ప్రకారం అర్హత, TG మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ గలవారు అర్హులు. ఇతర రాష్ట్రాల అభ్యర్థులు ఎంపికైన వారంలోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ నెల 16న ప్రిన్సిపాల్ ఛాంబర్లో ఇంటర్వ్యూ ఉంటుంది.