NLR: ఉద్యోగాల పేరుతో పలువురిని మోసం చేసిన మహిళను అరెస్టు చేసినట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. కలువాయి మండలం చవటపాలెం గ్రామానికి చెందిన రజిత అలియాస్ రమ్య ఎస్‌బిఐ లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ.. ఒక వ్యక్తి దగ్గర 52 లక్షల రూపాయలు తీసుకున్నది. నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్ ఇవ్వడంతో ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రజితను అరెస్టు చేశారు.
వార్తలు
ఉద్యోగం పేరుతో భారీ మోసం
Advertisement
Advertisement
Advertisement


