అన్నమయ్య: పెనగలూరు మండలం నడిమి సిద్ధవరం గ్రామంలో శనివారం నుంచి ఎల్లమ్మ జాతర వైభవంగా ప్రారంభమవుతోంది. శనివారం ఉదయం ప్రత్యేక పూజలు, రాత్రికి ఎల్లమ్మ ఆసాదు కథ, అనంతరం ఊరేగింపు ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. శనివారం రాత్రికి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని, ఇందుకు లాయర్ రెడ్డయ్యరెడ్డి రూ.30 వేలు విరాళం అందించారని పేర్కొన్నారు.
వార్తలు
నేటి నుంచి ఎల్లమ్మ జాతర ప్రారంభం
Advertisement
Advertisement
Advertisement


