NLR: వలేటివారిపాలెం మండలం, మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో శనివారం ఆలయ ప్రాంగణంలోని యాగశాల వెనకవైపున అదనపు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి 5.6 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. శనివారం ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయం సిబ్బంది ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
వార్తలు
నేడు ఆలయంలో నిర్మాణ పనులకు శంకుస్థాపన
Advertisement
Advertisement
Advertisement


