W.G: ఉప్పులూరు, ఆకివీడు, ఐ.భీమవరం ప్రాంతాల్లో శుక్రవారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న నలుగురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 13 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. బెల్టు షాపుల నిర్వహణ, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వంటి చట్టవ్యతిరేక పనులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
వార్తలు
అక్రమంగా మద్యం విక్రయిస్తున్న నలుగురు అరెస్టు
Advertisement
Advertisement
Advertisement


