NGKL : జిల్లా కోర్టుల్లో శనివారం జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని వాడుకుని కేసులు త్వరగా పరిష్కరించుకోవాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ సూచించారు. ఇందులో ట్రాఫిక్ చలానాలు, ఈ-పెట్టీ, సివిల్ మరియు చిన్నపాటి క్రిమినల్ వివాదాలను రాజీ మార్గంలో సులభంగా పరిష్కరిస్తారు.
వార్తలు
నేడు మెగా లోక్ అదాలత్
Advertisement
Advertisement
Advertisement


