JN: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం నిర్వహించిన వీసీలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు, కౌన్సిలర్లకు పాలనపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగేందుకు కార్యక్రమం దోహదపడుతుందన్నారు. ప్రజాప్రతినిధులకు నిర్వహించే శిక్షణను విజయవంతం చేయాలన్నారు.