AP: పోలవరంలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించనున్నారు. పనుల పురోగతిపై అధికారులను సమీక్ష నిర్వహించారు. పోలవరం పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. త్వరలో పనులు పూర్తి అవుతాయని స్పష్టం చేశారు.
Tags :